నేను సిఎం పదవికి రేసులో లేను: రఘువీరా రెడ్డి

పుట్టపర్తి షిర్డిలా ఖ్యాతి గడించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఆస్తులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చూస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించబోదని ఆయన అన్నారు. పుట్టపర్తి ఆస్తులను కాపాడుతూ సత్య సాయి బాబా సేవలు కొనసాగేలా చూస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications