వ్యాపారి హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం!

అయితే దుండగులు శ్రీనివాస్‌ను తీసుకు వచ్చిన రోజే హత్య చేసి ఉంటారని ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు. అయితే డబ్బుల కోసం డిమాండ్ చేసినప్పటికీ అదే రోజు హత్య చేశారనే అనుమానం వ్యక్తమవుతున్నందున వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసి ఉంటారనే అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయడంతో సిరిసిల్ల వస్త్ర వ్యాపారులలో ఇప్పుడు కిడ్నాప్ భయం పట్టుకుంది.












Click it and Unblock the Notifications