రాజీనామా లేదు, కెసిఆర్‌ది పదవి కాంక్ష: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెసు నేతలు రాజీనామా చేయాలని చెప్పడానికి కెసిఆర్, ఐక్య కార్యాచరణ సమితి ఎవరని ఆయన ప్రశ్నించారు. వారు చెబితే మేం రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. శుక్రవారం జరిగే టి-కాంగ్రెసు సమావేశంలో రాజీనామాలు ఎందుకు చేయాలని కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవరావును నిలదీస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications