తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలూ రాజీనామాలకు రెడీ

రాజీనామాలు చేయాలనే కాంగ్రెసు ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలుగుతామని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గకూడదని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ తెలిపారు. కాంగ్రెసు నాయకులు తమ మాటకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications