ఇదే ఫైనల్!: రాజీనామాపై తగ్గేది లేదన్న కెకె

తెలంగాణపై కేంద్రం సానుకూలంగా ప్రకటన చేస్తేనే వెనక్కి తగ్గుతామన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రాంతీయ మండళ్లు తమకు అవసరం లేదన్నారు. కాగా తాము సోమవారం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రోడ్డి అన్నారు. రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తూ తెలంగాణ కోసం ఉద్యమిస్తామని చెప్పారు. కాగా ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, బలరాం నాయక్, రాజయ్య, కోమటిరడ్డి, కెకె తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications