జయసుధ రాజీనామా, చేయని కాంగ్రెసు ఎమ్మెల్యేలు

కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన రేగా కాంతారావు, మిత్రసేన్ రాజీనామాలు చేయలేదు. అయితే, రాజీనామాలు చేయడానికి వారు ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరినట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క కూడా తన రాజీనామాపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉండడంతో రాజీనామా లేఖలను మల్లుభట్టి విక్రమార్కనే స్వీకరిస్తున్నారు. జయసుధ, సుధీర్ రెడ్డి ఫాక్స్ ద్వారా రాజీనామా లేఖలు సమర్పిస్తారని చెప్పిన ప్రకారమే జరిగింది.












Click it and Unblock the Notifications