ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం లేదు: మంత్రి జానారెడ్డి

ఈరోజు ఆమెరికాకు స్వాతంత్రం వచ్చిన రోజని తెలంగాణకూ స్వాతంత్రం రావాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో రోజు చరిత్రలో అరుదైన సంఘటనలు జరిగాయన్నారు. స్వాతంత్రం కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ ప్రాణత్యాగం చేసిన రోజని అన్నారు. తెలంగాణ ప్రకటించే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేయడానికి స్పీకర్ కార్యాలయం దగ్గర వేచి ఉన్నారని చెప్పారు. తాము ఢిల్లీ వెళతామని అధిష్టానంతో చర్చలు జరుపుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications