పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటా: ఎంపి సర్వే

పదవులు లేకుంటే ఏమీ సాధించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తెలంగాణపై తొలుత వెలువడాల్సి ఉందని, సోనియా నిర్ణయం వెలువడకుండా రాజీనామాలకు సిద్ధపడడం సరైన చర్య కాదని ఆయన అన్నారు. అన్నం పెట్టిన సోనియాకు సున్నం పెట్టడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి ఆయన నిరాకరించారు. మిగతా పార్లమెంటు సభ్యులతో ఆయన రాజీనామా చేయలేదు.












Click it and Unblock the Notifications