తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కుల్దీప్ నయ్యర్

కాగా గతంలో ఒకసారి విజయవాడలో ఓ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కుల్దీప్ నయ్యర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సరికాదని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రగతి దృష్ట్యా సమైక్యాంధ్రనే సరియైనదని ఆయన అప్పుడే వ్యాఖ్యానించారు. అప్పుడు ఆయన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications