ఎంపి పదవికి తెరాస అధినేత కెసిఆర్ రాజీనామా

కెసిఆర్ రాజీనామా చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన సోమవారం రాత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజీనామా చేయాలని తనను డిమాండ్ చేసే దిక్కుమాలిన పరిస్థితి కొండా సురేఖకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే, ఆయన రాజీనామాపై ప్రచారం పెద్దగా లేదు.












Click it and Unblock the Notifications