'వైయస్ జగన్ ది సమైక్యవాదమా, తెలంగాణవాదమా?'

తెలంగాణకు చెందిన ఇరు పార్టీల శాసనసభ్యులు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ప్రతిఫలం ఇతర పార్టీలకు దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే పోటా పోటీగా రాజీనామాలు చేశారని అన్నారు. తెలంగాణ నేతల రాజీనామా కారణంగా రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications