తెలంగాణ రాములమ్మ రాజీనామా, కౌంట్ 109

కాగా, తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య 109కి చేరుకంది. సోమవారం రాత్రి వరకు 10 మంది పార్లమెంటు సభ్యులు, 81 మంది శాసనసభ్యులు, 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా, తాజాగా కెసిఆర్, శంకర రావు రాజీనామాలు చేశారు. శాసనసభ్యుల సంఖ్య 82కు చేరుకుంది. మొత్తం రాజీనామాల సంఖ్య 108కి చేరింది. ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు, వరంగల్లు జిల్లా పరిషత్ చైర్మన్ ధన్వంతరి రాజీనామాలు ఈ లెక్కలోకి రాలేదు.












Click it and Unblock the Notifications