రాజకీయాల నుండి తప్పుకుంటా: దానం నాగేందర్

మమ్మల్ని ఎవరూ వెనుక ఉండి నడిపించలేరన్నారు. మా నాయకురాలు సోనియానే అన్నారు. ఆమె చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పారు. అధిష్టానం మాట జవదాటమన్నారు. సోనియాను కించపరిచే పనులు చేయమన్నారు. మిగతా వాళ్లు వాళ్ల వాళ్ల నియోజకవర్గాలలోని సెంటిమెంటు ప్రకారం రాజీనామా చేశారని అన్నారు. స్థానిక ఒత్తిళ్ల మేరకే మా నేతలు రాజీనామా చేశారని వారిపై ఏమీ మాట్లాడమన్నారు. తాను తెలంగాణవాదినో, సమైక్యవాదినో సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications