సమైక్యవాద ఉద్యమానికి ప్రజల మద్దతు లేదు: కెటిఆర్

చర్చల పేరుతో తెలంగాణపై కాలయాపన తగదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలన వస్తే ఏదో జరిగిపోతుందనే ప్రచారం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ బంద్‌కు సహకరిస్తున్న అన్ని వర్గాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అరెస్టయిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సీమాంధ్ర నాయకులతో కాంగ్రెసు అధిష్టానం చర్చలు జరపాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications