పూనమ్ పాండే దారిలో పారాగ్వే సుందరి లారిసా

పరాగ్వేకి చెందిన లారిసా రిక్వెల్లమ్ అనే మోడల్ తమ దేశం కోపా ఆమెరికా సాకర్ టోర్నీలో విజేతగా నిలిస్తే నగ్నంగా పరిగెడతానని శపథం చేసింది. ఆమె వయస్సు ఇరవయ్యారు ఏళ్లు. ఈ టోర్నీలో పరాగ్వే సత్తాచాటుతుందని లారిసా విశ్వాసం వ్యక్తం చేసింది. 2010లో పరాగ్వే ఈ సాకర్ టోర్నీలో పరాగ్వే క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం క్వార్టరు బెర్తు సొంతం చేసుకుంది. లారిసా శపథంతో అయినా పరాగ్వే ఆటగాళ్లలో ఉత్సాహం వచ్చి ఇక దుమ్మురేపుతారో చూడాలి.












Click it and Unblock the Notifications