తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ అరెస్టు

కోదండరామ్ అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు, నాయకులు శ్రవణ్, కొప్పుల ఈశ్వర్ ఖండించారు. కోదండరామ్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కోదండరామ్ అరెస్టు అనైతికమని శ్రవణ్, ఈశ్వర్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా, ఎమర్జెన్సీనా అని వారు ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి రాజకీయ నాయకులను, ఇతరులను పోలీసులు వెళ్లనీయడం లేదు. ఇంతకు ముందు నాగం జనార్దన్ రెడ్డిని, హరీశ్వర్ రావును, ఈటెల రాజేందర్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications