సిపిఎం కార్యాలయంపై తెలంగాణవాదుల దాడి

కాగా మిర్యాలగూడలోని ఆ పార్టీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఇంటిని తెలంగణవాదులు ముట్టడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కాంగ్రెసు, టిడిపి, సిపిఐ, టిఆర్ఎస్ పార్టీల శాసనసభ్యులు రాజీనామా చేసినట్లుగా జూలకంటి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ప్రత్యేక తెలంగాణకు పార్టీని ఒప్పించాలని వారు ఆయన ఇంటిముందు డిమాండ్ చేశారు. లేదంటే పార్టీని వీడి బయటకు రావాలని సూచించా రు.












Click it and Unblock the Notifications