రాజీనామాలు చేసి తప్పు చేశాం: ఆనం వివేకా

తెలంగాణ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజీనామాలు చేయమని చెప్పగానే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అధిష్టానంతో సంప్రదింపులు జరపడాన్ని దేశ సరిహద్దులతో పోల్చడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications