తెలంగాణ సత్వర పరిష్కారానికి జెపి డిమాండ్

తెలంగాణపై అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానిని తీసుకురమ్మని విపక్షాలు డిమాండ్ చేయడంలో అసంబంద్దత లేదని అభిప్రాయపడ్డారు. కొన్ని మినహాయింపులతో ప్రధానిని కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని, జిల్లా, మండల స్థాయిలోనూ లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ అభిలషించారు.












Click it and Unblock the Notifications