రాహుల్ వద్ద రివాల్వర్‌తో సంచరించిన వ్యక్తి అరెస్టు

అతను తప్పల్ గ్రామానికి చెందినవాడు. తాను కాంగ్రెసు కార్యకర్తనని అతను చెప్పుకున్నాడు. భూస్వాధీనం వల్ల రైతులు ఎదుర్కుంటున్న సమస్యపై రాహుల్ గాంధీ అలీగఢ్‌కు పాదయాత్ర చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన పాదయాత్ర మూడో రోజుకు చేరకుంది.












Click it and Unblock the Notifications