బైకు నడిపిన తెలుగుదేశం శాసనసభ్యురాలు సీతక్క

ఆ ఉత్సాహంలోనే సీతక్క బైక్ నడిపి తమ కార్యకర్తలను ఉత్సాహపరిచినట్లుగా కనిపిస్తోంది. సోమవారం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన అనంతరం సైతం ఆ పార్టీ శాసనసభ్యురాలు కవిత గన్ పార్కు వద్ద గిరిజనులతో కలిసి చిందేశారు. ఆమె డాన్సు చేస్తున్న సమయంలో మిగతా టిడిపి సభ్యులు ఆమెను చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications