బస్సును ఢీకొన్న రైలు, 37 మంది దుర్మరణం

ఇప్పటి వరకు తాము 37 మంది మరణించినట్లు గుర్తించామని, ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని కాంశీరాం జిల్లా మెజిస్ట్రేట్ సెల్వ కుమారి జె మీడియా ప్రతినిధులతో చెప్పారు. గాయపడినవారిని కాంశీరాం నగర్, ఈటా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చేర్చారు. క్షతగాత్రులకు చికిత్స చేయడంలో రైల్వే వైద్యులు కూడా స్థానిక వైద్యులకు సహకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications