హత్యకేసులో ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా

భర్త హత్య చేసి ఉంటాడన్న పుట్టింటి వారి ఫిర్యాదుతో పోలీసులు సుమిత్‌ను అరెస్టు చేసి విచారించారు. సుమిత్ విచారణ అనంతరం మీరా చోప్రాపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని ఢిల్లీకి పంపించారు. రుచి తరఫున బంధువులు సైతం ఈ హత్యతో మీరా చోప్రాకు ఈ హత్యతో సంబంధం ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమిత్, రుచిలకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది.












Click it and Unblock the Notifications