అందుకు నేను కారణం కాదు: మాజీ సిఎం రోశయ్య

కాగా అంతకుముందు ఆయన వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఓ టీవీ ఛానల్‌తో పంచుకున్నారు. వైయస్ తనను అన్నా అని పిలిచే వారని చెప్పారు. ఆయనతో తనకు విడదీయరాని బంధం ఉంద్నారు. రాష్ట్రానికి భారం కలిగించే పథకాలు వద్దని తాను సూచించినప్పటికీ పథకాలకు వైయస్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ఇద్దరి మధ్య ఏవైనా బేధాభిప్రాయాలు వచ్చినప్పటికీ సహృదయంతో అర్థం చేసుకునే వారన్నారు.












Click it and Unblock the Notifications