నాగచైతన్యను అడగండి: బెడవాడ రౌడీలుపై నాగ్

అవకాశం, సందర్బం వస్తే తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి నటిస్తానని నాగార్జున అన్నారు. త్వరలోనే ఆ సందర్భం ఎదురు కావచ్చని చెప్పారు. ప్రస్తుతం తాను రాజన్న, ఢమరుకం, షిరిడీ సాయి చిత్రాలలో నటిస్తున్నానని, ఆ తర్వాత దీని గురించి ఆలోచిస్తానన్నారు.












Click it and Unblock the Notifications