లయోలా విద్యార్థినుల విహార యాత్రలో విషాదం

బోట్ బోల్తా కొట్టడంతో వారిని రక్షించబోయిన ఓ యువకుడు మృతి చెందాడు. అలాగే బోటు నడుపుతున్న యువతి సైతం మరణించినట్లుగా తెలుస్తోంది. లయోలా కళాశాల నుండి వచ్చిన నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications