రాజీనామాలపై వెనక్కి తగ్గితే చరిత్రహీనులు: జగన్

రాష్ట్రం సాధించాలంటే మిలిటెంట్ ఉద్యమానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఓ కొన్ని పార్టీల వైపో ఉండకుండా తెలంగాణ కోసం రాజీనామా చేసిన అందరు ప్రజాప్రతినిధులను కలుపుకొని పోవాలని సూచించారు. రాష్ట్ర సమస్య సాధనతోనే మాదిగల వర్గీకరణ ముడిపడి ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు సూచించారు. మందకృష్ణ తెలంగాణ సాధన కోసం కలిసి రావాలని సూచించారు.












Click it and Unblock the Notifications