రాజీనామాలకై 15న అసెంబ్లీ ముట్టడి: ఓయు జెఏసి

కాగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో తెలంగాణవాదులు భారీగా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో 10 బొగ్గు గనుల్లో వంటావార్పు చేపట్టారు. వంటావార్పులో టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications