మహిళా ఐపిఎస్‌కు వేధింపులు, చితగ్గొట్టిన భర్త

అయితే ఒక మహిళా అధికారని మరో అధికారి వేధింపులకు గురి చేయడం, అతనిని చితగ్గొట్టడంపై ఉన్నతాధికారులు బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు అకాడమీలో ఇలాంటివి జరిగాయని తెలిస్తే బావుంటదని పోలీసు అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications