భారత్ గుండెకాయపై దాడి: మహా సిఎం చవాన్

దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హైదరాబాదు, ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై వంటి నగరాల్లో భద్రతను పెంచారు. ప్రజలు రద్గీగా సంచరించే సమయంలో దాడి జరిగిందని చవాన్ అన్నారు.












Click it and Unblock the Notifications