విజయమ్మను అడ్డుకున్న విద్యార్థులు, రాజీనామాకు పట్టు

తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినట్లు మీరు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. డిఆర్సీ సమావేశం జరుగుతున్న హాలు ఎదుట బైఠాయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఓ దశలో సమావేశం హాలులోకి దూసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications