ముంబై పేలుళ్ల వెనక అండర్ వరల్డ్ పాత్ర?

అండర్ వరల్డ్‌కు చెందిన కొన్ని గ్రూపుల మధ్య సయోధ్య కూడా కుదిరిందని అంటున్నారు. ముంబైలో పకడ్బందీ నెట్‌వర్క్, బలమైన స్థానిక మద్దతు ఉంటేనే ఇటువంటి వరుస పేలుళ్లకు పాల్పడడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. వేరే వాళ్ల ఆర్థిక సహాయంతో అండర్ వరల్డ్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.
హర్కత్ - ఉల్ - జిహాద్ - ఆల్ - ఇస్లామీ (హుజీ) ముంబై, హైదరాబాద్, బెంగళూర్, కోల్‌కత్తా నగరాల్లో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని మూడు రోజుల క్రితం కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో పేలుళ్లు సంభవించాయి. బిఎస్ఎఫ్ ఇచ్చిన ఈ హెచ్చరికల గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. ఈ సమాచారం బిఎస్ఎఫ్‌కు బంగ్లాదేశ్ నుంచి అంది ఉంటుందని భావిస్తున్నారు.
మరో కోణం కూడా అందులో కనిపిస్తోంది. కాశ్మీరీ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. జులై 13వ తేదీని కాశ్మీరీ ఉగ్రవాదులు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 1931 జులై 13వ తేదీన దోగ్రా బలగాలు 22 మంది కాశ్మీరీలను కాల్చి చంపాయి. కాశ్మీరీలకు అంతటి శక్తి లేదనే మాట కూడా వినిపిస్తోంది. అయితే, ఈ పేలుళ్లకు లష్కరే తోయిబా సహకారం పొంది వచ్చునని అనుమానిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications