శంకర్రావుకు పిఎ టోకరా, పోలీసులకు ఫిర్యాదు

తాను ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అమెరికాలో ఉన్నానని, తాను లేని ఈ సమయం చూసి పిఎ సచివాలయంలోని తన ఛేంబర్‌లోకి ప్రవేశించి కీలకమైన కొన్ని ఫైళ్లను, తాను సంతకం చేసి పెట్టిన లెటర్ హెడ్స్‌ను ఎత్తుకెళ్లాడని, అతను కనిపించడం లేదని శంకర్రావు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications