కరవాలీ సెక్స్ స్కామ్: అమ్మాయి ఉద్యోగానికి ఎసరు

కోర్సు పూర్తి చేసిన లత (పేరు మారింది) కార్వార్ కు వెళ్లిపోయింది. తరవాత చోటుచేసుకున్న పరిణామాలు కారణంగా వీరిద్దర మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గోవాన్కర్ కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న లత (పేరు మారింది) తన సెల్ ఫోన్ నెంబర్లను మార్చేసింది. ప్రతీకార కాంక్షతో రగిలిన గోవాన్కర్ ఆమెతో కలిసి ఉన్న ఆశ్లీల చిత్రాలను ఎమ్ఎమ్ఎస్, బ్లూటూత్ ల ద్వారా స్నేహితులకు పంపించాడు. విషయం తెలసుకున్న పోలీసులను ఆశ్రయించింది. బాధితిరాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు గోవాన్కర్ ను అదుపులోకి తీసకున్నారు. ఏదేమైనప్పటికి గోవాన్కర్ చేసిన తప్పులకు సౌమ్య తన జీవితాన్ని నాశనం చేకుంది.
6 నెలల క్రితం సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఇన్ స్పెక్టర్ పోస్టుకు ధరఖాస్తు చేసుకున్న లత (పేరు మారింది) ఆ ఉద్యోగానికి ఎంపకైంది. అపాయింట్ మెంట్ లెటర్ పొందిన సౌమ్య తను స్కాండిల్ లో ఇరుక్కున్నట్లు ఐబీ అధికారులకు చెప్పలేదు. సౌమ్య పూర్వాపరాలను పరిశీలించిన అధికారులు విషయం తెలుసుకుని ఇచ్చిన ఉద్యోగాన్ని రద్దు చేశారు. న్యాయం చేయలంటూ కోర్టును ఆశ్రయించిన లత (పేరు మారింది) భవిష్యత్తు ఎన్ని ములుపులు తిరగనుందో చూడాలి.












Click it and Unblock the Notifications