బెజవాడ రౌడీలు టైటిల్‌పై ఎదురుతిరిగిన వర్మ

సినిమాకు ఆ టైటిల్ పెట్టడంలో తన ఉద్దేశం ఏమిటో సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుందని ఆయన అన్నారు. తాను విజయవాడ చరిత్రను వక్రీకరించడం లేదని చెప్పారు. సినిమా చూసిన తర్వాత తాను టైటిల్ మార్చడానికి ఎందుకు ఇష్టపడలేదో ప్రేక్షకులకు అర్థమవుతుందని ఆయన అన్నారు. రామ్ గోపాల్ వర్మ విజయవాడలో సిద్ధార్థ కళాశాలలో చదివారు. తాను చూసిన, అర్థం చేసుకున్న విషయాలను సినిమాగా చిత్రీకరిస్తున్నట్లు వర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications