సత్య సాయి సమాధి సమీపంలో నాగుపాము

ఇప్పుడు బాబా శివైక్యం చెందిన కారణంగా నాగుపాము రూపంలో తమకు దర్శనమిచ్చాడని భక్తులు భావిస్తున్నారు. పుట్టపర్తికి, నాగుపాముకు ఏదో సంబంధం ఉందని అందుకే ప్రశాంతి నిలయంలో పలుమార్లు నాగుపాము కనిపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా గత ఏప్రిల్ 24వ తేదిన సైతం బాబా వ్యక్తి గత వైద్యుడు సఫాయా ఇంట్లో ఓ నాగుపాము కనిపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications