అక్రమ సంబంధం కారణంగా యువకుడి హత్య

హత్య జరిగిన తర్వాత వెంకటయ్య కుటుంబం కనిపించకుండా పోయింది. వెంకటయ్య కుటుంబ సభ్యులే అతన్ని హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చెట్టుకు లుంగీతో కట్టేసి అతన్ని చంపారు. హతుడు నల్లగొండవాసి కావచ్చునని భావిస్తున్నారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల ఆరా కోసం, యువకుడి ఆనవాళ్ల కోసం నల్లగొండకు ఓ పోలీసు బృందం వెళ్లింది.












Click it and Unblock the Notifications