భద్రత ఉండదంటూ టిజికి దామోదర్ రెడ్డి హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకియ ప్రారంభించాలని లేకుంటే తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించనున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గం నుండి టిజి వెంకటేష్‌ను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రేణుకా చౌదరికి అహంకారం పనికి రాదన అన్నారు.












Click it and Unblock the Notifications