తెలంగాణకు జెసి కొత్త కొలికి, బొత్సపై కామెంట్

తాను ఎవరినీ కించపర్చడానికి ముఖ్యమంత్రి పదవుల పంపకాలపై మాట్లాడలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రా నేతలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటుందని అన్నారు. రాజకీయ అధికారం ఏ ప్రాంతానికి ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నది తన వాదన అని అన్నారు. తెలంగాణ మంత్రులు ఊబిలో ఉన్నారని అన్నారు. నేతలు అధికారం కోసమే ప్రత్యేక వాదన వినిపిస్తున్నారని అన్నారు. నిన్నగాక మొన్న రెండు సార్లు గెలిచిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి సీటును కోరుతున్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications