'తెలంగాణలో మొదట సమైక్యాంధ్ర నినాదం'

రాష్ట్ర విభజనకు తాము అధిష్టానం ఎలాంటి ప్రతిపాదన చేసినప్పటికీ వ్యతిరేకిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని అన్నారు. త్వరలో హైదరాబాదులో సమైక్యాంధ్ర సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications