ఒక్క ఛాన్సిస్తే అందరినీ జైల్లో పెట్టేస్తా: టిజి

కాగా టిజి వెంకటేష్ తన వ్యాఖ్యలను తర్వాత సైతం సమర్థించుకున్నారు. ఒక్కరోజు తనకు అవకాశం ఇస్తే విధ్వంసం సృష్టించే వారిని జైళ్లో పెడతానని అనడం తన వ్యక్తిగతమని వివరించారు. అయితే విధ్వంసం సృష్టించే వారు ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుందని అన్నారు. తన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనప్పటికీ భద్రత దృష్ట్యా అలాంటి వ్యాఖ్యలు చేశానని అన్నారు. సీమాంధ్ర సేన ఎవరి పైనో విద్వంసం సృష్టించడానికి కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications