కెసిఆర్ అందరికీ అంటించాడు: టిజి వెంకటేష్

కాంగ్రెసు పార్టీ అధిష్టానం అన్ని ప్రాంతాల వారితో చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అభివృద్ధిని చూసి కలిసే ఉందామని తెలంగాణవాళ్లు సైతం అంటున్నారని మరో మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. కాగా సమైక్య నినాదం అధిష్టానానికి వివరించడానికి ఇప్పటికే టిజి, ఏరాసు న్యూఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం మరికొందరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఎంపీ కావూరి సాంబశివరావు ఇంట్లో అందరూ భేటీ అవుతారు.












Click it and Unblock the Notifications