గుజరాత్‌లో ముంబయి తరహా పేలుళ్ల ప్లాన్ విఫలం

తీవ్రవాదులు పాన్ మసాలా బాక్సులలో నాటు బాంబులు అమర్చి పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తీవ్రవాదులు ఓ ఇంట్లో నాటుబాంబులను తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. వీరికి ముంబయి పేలుళ్లతో ఉన్న లింకులపై కూడా విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications