సీమాంధ్ర సేనను చూస్తే భయమేస్తుంది!: విహెచ్

2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న సమయంలో అభ్యంతరం లేనప్పుడు తెలంగాణపై ఇప్పుడే అభ్యంతరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సమైక్యవాదం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీ రావడం సరికాదన్నారు. ఢిల్లీకి వచ్చి సమైక్యాంధ్ర కోరుతున్న సీమాంధ్ర నాయకులలో తెలంగాణ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు ఉన్న పరిస్థితులు వేరని అన్నారు.












Click it and Unblock the Notifications