జై ఆంధ్ర ఉద్యమం చేపడతాం: బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి

భద్రత పట్ల భయపడుతున్న వారి అనుమానం నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులకు అండగా నిలుస్తామని అన్నారు. ముంబయి పేలుళ్ల వెనుకు రాష్ట్రీయ స్వయం సేవక్ హస్తం ఉండి ఉండవచ్చునన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవాస్తవ ఆరోపణలు చేసిన దిగ్విజయ్ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications