'కెసిఆర్‌కు సీమలో పిల్లాడు కూడా భయపడడు'

తెలంగాణ కెసిఆర్ జాగీరు కాదన్నారు. అసలు కేసిఆర్ కాంగ్రెసును నడుపుతున్నారా, కెసిఆర్‌ను కాంగ్రెసు నడుపుతుందా అని ప్రశ్నించారు. కెసిఆర్ తెలంగాణలో బలహీనపడినందుకే కాంగ్రెసు పంచన చేరారని ఆరోపించారు. సీమాంధ్ర విషయంలో పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications