వైయస్ జగన్ వెంట మరో కాంగ్రెసు ఎమ్మెల్యే

కర్నూలు జిల్లాలో సోమవారం వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర ఈ నెల 30వ తేదీ వరకు సాగుతుంది. దాదాపు 203 గ్రామాలను సందర్శించి 31 కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ఆయన సోమవారం సాయంత్రం తనకు మద్దతు తెలుపుతున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి నియోజకవర్గం ఆళ్లగడ్డలో ఓదార్పు యాత్ర చేశారు.












Click it and Unblock the Notifications