తెలంగాణపై సోనియాకు హీరో సుమన్ విజ్ఞప్తి

హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి కేంద్రం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆచార్య జయశంకర్‌పై ఎవరైనా సినిమా తీస్తే తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కాగా గతంలో జరిగిన తెలంగాణ వంటావార్పు కార్యక్రమంలో సుమన్ పాల్గొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications