సత్యసాయి యజుర్మందిరంలో నేలమాళిగలు!

రెండో రోజు కొనసాగుతున్న ఆస్తుల లెక్కింపులో భారీగా బంగారం, వెండి నగలు ఉన్నట్లు ఆయన తెలిపారు. యజుర్మందిరంలోని గ్రీన్ రూంలో భారీగా నగదు, వెండి, బంగారు ఆభరణాలు ఉండి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పూర్ణచంద్ర హాలులో తనిఖీలు పూర్తవుతాయని చెప్పారు. కాగా తనిఖీల్లో ఐదుగురు తహసీల్దార్లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications