ఉద్యమ సమయంలోనూ క్రేజ్ తగ్గని ఉస్మానియా

అయితే మెడికల్‌లో టాప్ 20లోని పదహారు మంది విద్యార్థులు ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే జాయిన్ అయ్యారు. విజయవాడకు చెందిన మెడికల్ టాప్ ర్యాంకర్ హిమజ సైతం ఉస్మానియాలో జాయిన్ అయింది. ఉస్మానియాలో ఫ్యాకల్టీ బావుంటుందన్న అభిప్రాయంతోనే వారు ఉస్మానియాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెంది హాస్పిటల్స్ బాగా డెవలప్ అయిన నేపథ్యంలో ఉస్మానియాలో చదువుతేనే బావుంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా ఉస్మానియా తర్వాత ఆంధ్రా మెడికల్ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications